Nov 27,2020 08:54

మదనపల్లె(చిత్తూరు): మదనపల్లె బసినికొండలో గురువారం అర్థరాత్రి ఆటో డ్రైవర్‌పై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. దీంతో డ్రైవర్‌ భాను పరిస్థితి విషమంగా ఉంది. డాక్టర్లు బాధితుడిని తిరుపతికి పంపించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.