
పామిడి(అనంతపురం): పట్టణ పరిధిలోని 1వ వార్డుకు చెందిన పి.కొండాపురం గ్రామ నివాసి గొల్ల సుగునాథ (46) అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. కొండాపురం రైల్వే గేట్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మఅతి చెందడాన్ని గుర్తించారు. ఇతడు సుగునాథగా గుర్తించారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.