
మైక్,బ్యాటరీ,ఇన్వర్టర్ అందజేస్తున్న ఫారద్ దేవదాసు
కడపఅర్బన్ : నగరంలోని పాత రిమ్స్‌లో ఉన్న అల్షిఫా మానసిక వికలాంగుల పునరావాస కేంద్రానికి భాకరాపేట బైబిల్ మిషన్ చర్చి ఫాదర్ దేవదాసు, పాస్టర్ సి.హెచ్.శ్యాంసన్ జీవపు వెలుగు ట్రస్టు తరపున వైక్సిస్టం, బ్యాటరీ, ఇన్వర్టర్ వితరణ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైసిపి నగర అధ్యక్షులు పులి సునీల్, ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు గుండ్లపల్లి గరుడాద్రి మాట్లాడుతూ మ్యూజికల్ సౌండ్ సిస్టం ద్వారా పిల్లలకు థెరపి చేయడానికి వీలవుతుందని పేర్కొన్నారు. భవిష్య త్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహి ంచాలని కోరారు. కార్యక్రమంలో అల్షిఫా వ్యవ స్థాపకులు ఎస్.ఎండి.రఫీ, పద్మజా, ఆదరణ నిర్వాహకులు విజరుబాబు, యేసురత్నం, వరప్రసాద్ పాల్గొన్నారు.