Nov 26,2021 07:18

హేగ్‌ : 5 నుంచి 11 ఏళ్ల వయస్సువారికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయడానికి ఫైజర్‌ సంస్థకు యూరోపియన్‌ యూనియన్‌ డ్రగ్స్‌ రెగ్యులేటర్‌ గురువారం అనుమతి ఇచ్చింది. చిన్నారుల కోసం కోవిడ్‌ వ్యాక్సిన్‌కు యూరోపియన్‌ యూనియన్‌ వైద్య సంస్థ అనుమతి ఇవ్వడం ఇదే మొదటిసారి.