
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
3ఎఫ్ ఇండిస్టీస్ లిమిటెడ్ డైరెక్టర్ ఓంప్రకాష్ గోయంకా తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వ్యాక్సిన్ ఆవశ్యకతను వివరించారు. 60 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ భయపడకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.