బిఎస్‌ఎఫ్‌లో
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో హెడ్ కానిస్టేబుల్ (ఆర్‌ఒ)-444 పోస్టులు , హెడ్ కానిస్టేబుల్ (ఫిట్టర్)-4, పోస్టులు, ఎఎస్‌ఐ (ఆర్‌ఎం)-93 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
అర్హతలు: హెడ్ కానిస్టేబుల్‌కు ఐటిఐ ఇన్ రేడియో అండ్ టి.వి. /ఎలక్ట్రానిక్స్/ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌లతో ఇంటర్మీడియట్ కలిగి ఉండాలి.
ఎస్‌ఐకు డిప్లొమా ఇన్ రేడియో అండ్ టివి టెక్నాలజీ /ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్/కంప్యూటర్/ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్ ఉండాలి.
వయసు:
చివరితేదీ: 2010 మే1
వివరాలకు: www.bdf.nic.in చూడండి.
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్
ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 15 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హతలు: ఏడైనా డిగ్రీ ఉండాలి.
వయసు: 21 నుంచి 28 సంవత్సరాలలోపు ఉండాలి.
చివరితేదీ: 2010 మార్చి 15.
చిరునామా
పోస్ట్‌బ్యాగ్ నెం. 2281, చాణక్యపురి పోస్ట్ ఆఫీస్, న్యూఢిల్లీ-110 021
వివరాలకు: www.insurence.org.in చూడవచ్చు
బిహెచ్‌ఇలో
భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ (సివిల్)-10, ఎగ్జిక్యూటివ్ (మెకానికల్)-10, ఎగ్జిక్యూటివ్(ఎలక్ట్రికల్)-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
అర్హతలు: 50 శాతం మార్కులతో బిఇ/బిటెక్ ఇన్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్.
వయసు: 32 సంవత్సరాలలోపు ఉండాలి.
చివరితేదీ: 2010 మార్చి 10
మరిన్ని వివరాలకోసం:www.bhel.com చూడండి