1. బయోగ్యాస్‌లో మిథేల్ ఎంతశాతం ఉంటుంది?
1. 20-30 శాతం 2. 30-40 శాతం
3.55-65 శాతం 4.75-80 శాతం
2.పర్యావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళికను (ఎన్‌ఎపిసిసి) విడుదల చేసిన సంవత్సరం?
1.2005 2.2006 3.2007 4.2008
3. పునరుత్పాదక శక్తి వనరుల కార్యక్రమంలో కలిసి ఉండేవి?
1. బయోగ్యాస్ ప్లాంట్లు
2.బయోమాస్ గ్యాసియర్స్
3. సోలార్ థర్మల్, సోలార్ ఫొటో వోల్టాయిక్ వ్యవస్థలు
4. పైవన్నీ
4. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో విద్యుదీకరణ, గ్రామాల్లో శక్తి భద్రతకు సంబంధించిన పరీక్షా ప్రాజెక్టులు, బయోగ్యాస్ ద్వారా విద్యుదుత్పత్తి వంటి వాటిని కేంద్ర ప్రభుత్వం ఏ పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రవేశ పెట్టింది?
1.8వ పంచవర్ష ప్రణాళిక
2. 9వ పంచవర్ష ప్రణాళిక
3.10వ పంచవర్ష ప్రణాళిక
4. 11వ పంచవర్ష ప్రణాళిక
5.జాతీయ బయోగ్యాస్ కార్యక్రమాన్ని మొట్టమొదటి సారి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది?
1.1981-82 2.1985-86
3.1990-91 4.1995-96
6. బయోగ్యాస్‌లో ఏ వాయువును తొలగించడం ద్వారా దానిని సహజ వాయువుగా మార్చేందుకు వీలవుతుంది?
1. ఆక్సిజన్ 2. మిథేన్
3. నైట్రోజన్ 4.కార్భన్‌డై ఆక్సైడ్
7.ప్రస్తుతం దేశంలో ఎన్ని బయోగ్యాస్ ప్లాంట్లు ఉన్నాయి?
1. 2 మిలియన్లు 2. 3 మిలియన్లు
3. 4 మిలియన్లు 4. 5 మిలియన్లు
8. బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటులో భారత్ కన్నా ముందున్న దేశం?
1. చైనా 2. యు.ఎస్.ఎ
3. జర్మనీ 4. బ్రిటన్
9. సమగ్ర గ్రామీణ ఇంధన కార్యక్రమం (ఐఆర్‌ఇసి)లో సరైనది?
1.గ్రామాల్లో ఇంధన అవసరాలను తీర్చేందుకు సంప్రదాయ, సంప్రదాయేతర శక్తులను వినియోగించడం
2. మొత్తం 860 బ్లాకుల్లో దీన్ని అమలు చేశారు?
3.దీని ప్రాంతీయ శిక్షణా కేంద్రాలను ఢిల్లీ, లక్నో, ఆమ్రోల్, బెంగుళూరు, షిల్లాంగ్‌లలో ఏర్పాటు చేశారు?
4. పైవన్నీ
10.భారత దేశంలో విద్యుత్ సౌకర్యంక లేని మారుమూల గ్రామాలు?
1. 1648 2.1568
3.1734 4.1480
11. ప్రస్తుతం గ్రామీణ శక్తి భద్రతా ప్రాజెక్టులు ఎన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయి?
1.5 రాష్ట్రాలు 2. 9 రాష్ట్రాలు
3. 12 రాష్ట్రాలు 4. 15 రాష్ట్రాలు
12.ప్రపంచంలోనే అతిపెద్ద సౌరనీటి ఆవిరి ద్వారా వంటచేసే వ్యవస్థలను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1.హైదరాబాద్ 2. చెన్నరు
3. తిరుమల 4. బెంగుళూరు
13. దేశంలో సగటున ఉత్పత్తి అయ్యే పవన విద్యుత్ ఎంత?
1.20 వేల మెగావాట్లు 2. 30 వేల మెగావాట్లు
3. 40 వేల మెగావాట్లు 4. 45 వేల మెగావాట్లు
14. పవన విద్యుదుత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది?
1.2వ స్థానం 2. 5వ స్థానం
3. 7వ స్థానం 4.9వ స్థానం
15. ప్రస్తుతం దేశంలో బయోగ్యాస్ విద్యుత్ సామర్థ్యం ఎంత?
1.19,500 మెగావాట్లు
2. 20,000 మెగావాట్లు
3.20,500 మెగావాట్లు
4.21,500 మెగావాట్లు
16. భారత దేశంలో చిన్న జలవిద్యుత్ కేంద్రాల నుంచి ఉత్పత్తి అయ్యే జల విద్యుత్ ఎంత?
1.10 వేల మె.వా. 2. 12 వేల మె.వా.
3. 14 వేల మె.వా. 4. 15 వేల మె.వా.
17.భారత దేశంలో పట్టణ ప్రాంతాల నుండి రోజుకు ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు?
1. 1 లక్ష టన్నులు 2. 1.4 లక్ష టన్నులు
3. 1.6 లక్ష టన్నులు 4. 2 లక్షల టన్నులు
18.దేశంలో పారిశ్రామిక వ్యర్థాల నుంచి ఎన్ని మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు?
1.1000 మె.వా. 2.1100 మె.వా.
3.1200 మె.వా. 4. 1300 మె.వా.
19. దేశంలో పట్టణ వ్యర్థాల నుండి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రాజెక్టులు ఎన్ని నెలకొల్పబడ్డాయి?
1. 20 2. 22 3. 3.23 4. 25
20.ఘన ఆల్కహాల్ ప్యూయల్ సెల్ అండ్ టెస్ట్ ప్రోటోకాల్, హైడ్రోకార్బన్‌లను ఉపయోగించడం ద్వారా ఘన ఇంధన ఆక్సైడ్‌లను నేరుగా వినియోగించడానికి సంబంధించిన ప్రాజెక్టులపై పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిన సంస్థ?
1. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
2. ఇండియన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
3. ఇండియన్ టెక్నాలాజికల్ డిపార్ట్‌మెంట్
4. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్
21.హైదరాబాద్‌కు చెందిన జాతీయ భూ భౌతిక పరిశోధనా సంస్థ (ఎన్‌జిఆర్‌ఐ) మ్యాగటో టెల్యూరిక్ అధ్యయనాలు కొనసాగించి వీటికి సంబంధించిన ప్రదేశాలను వీరు ఎక్కడ గుర్తించారు?
1. జార్ఖండ్ 2. ఉత్తరాఖండ్‌లోని తపోవన్ 3.1 మరియు 2 4. జమ్ము- కాశ్మీర్
22. 2008వ సంవత్సరంలో సముద్ర అలల నుండి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను ఏ రాష్ట్రంలో నెలకొల్పారు?
1.గుజరాత్ 2. కర్ణాటక
3. ఒరిస్సా 4. పశ్చిమబెంగాల్
23.ఆసియాలోనే మొదటి ఎగుమతి విధాన మండళ్లను (ఇపిజెడ్) ఏర్పాటు చేశారు?
1. కొలంబో 2. షాంఘై
3. క్వోటో 4. కాండ్లా
24.ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి కల్పనకు వీలుగా ఏర్పరచిన ప్రత్యేక ఆర్థిక మండలి చట్టాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తెచ్చారు?
1.2006 ఫిబ్రవరి 10 2.2006 మార్చి 20
3. 2005 ఏప్రిల్ 1 4.2005 నవంబర్ 15
25.దేశంలో మొత్తం ఎన్ని ఎగుమతి ప్రాసెసింగ్ యూనిట్లను (ఇపిజెడ్) ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండళ్లుగా మార్చింది?
1.5 2. 6 3.7 4.9
26. 2008-09లో సెజ్ ఎగుమతుల విలువ?
1. రూ.99, 689 కోట్లు 2. 1,77,533 కోట్లు 3.రూ.1,80,000 4.రూ.2,70,700 కోట్లు
27. దేశంలో మొత్తం ఎన్ని ఎగుమతి విధాన మండళ్లు ఎగుమతులు చేస్తున్నాయి?
1. 80 2. 85 3.91 4.100
28. ఆంధ్రప్రదేశ్‌లో'ఐటిసెజ్'ను ఏర్పాటు చేసినవారు?
1. విప్రో 2.రిలయన్స్
3. ఇన్ఫోసిస్ 4. మహేంద్రాటెక్
29. నోకియా స్పెషల్ ఎకనామిక్ జోన్ (టెలికాం ఎక్విప్ మెంట్ సెజ్)ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
1. కర్ణాటక 2. తమిళనాడు
3. ఆంధ్రప్రదేశ్ 4. బీహార్
30.జెమ్స్ అండ్ జ్యువెల్లరీ సెజ్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ ఏర్పరిచారు?
1.హైదరాబాద్ 2. నెల్లూరు
3. కాకినాడ 4. మచిలీపట్నం
31.అటవీ పరిరక్షణ చట్టం అమలులోనికి వచ్చిన సంవత్సరం?
1.1980 అక్టోబర్ 25న 2.1980 నవంబర్ 12న 3.1981 డిసెంబర్ 10న 4.1981 డిసెంబర్ 22న
32. అటవీ మంత్రిత్వశాఖ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
1. చండీఘర్ 2.భోపాల్ 3.ఇంఫాల్ 4.న్యూఢిల్లీ
33.సమగ్ర అటవీ పరిరక్షణ పథకాన్ని ఏ పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రవేశపెట్టారు?
1. 8వ పంచవర్ష ప్రణాళిక
2. 9వ పంచవర్ష ప్రణాళిక
3.10వపంచవర్ష ప్రణాళిక
4.11వ పంచవర్ష ప్రణాళిక
34. జాతీయస్థాయిలో షెడ్యూల్డ్ తెగలు/ఇతర అటవీ ఉత్పత్తులను అమ్ముకునే వారికోసం ( అటవీ హక్కుల చట్టం కింద గుర్తింపబడిన వారు) కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరం చట్టం అమలులోనికి తెచ్చింది?
1.2004 2. 2006 3.2008 4. 2009
35.వన్య ప్రాణులకు సంబంధించిన నేరాలను అరికట్టేందుకు వన్యప్రాణి నేర నియంత్రణ బ్యూరోలను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1. ఢిల్లీ, ముంబాయి 2. కొల్‌కతా, చెన్నై
3. బజల్‌పూర్ 4. పైవన్నీ
36. భారత దేశఖంలో రక్షిత ప్రాంత జాతీయ పార్కులు ఎన్ని ఉన్నాయి?
1. 85 2. 90 3.99 4.105
37.భారత దేశంలో ఉన్న వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు?
1.408 2.450 3.493 4.513
38.భారత ప్రభుత్వం నేషనల్ వెల్ట్‌లైఫ్ యాక్షన్ ప్లాన్‌ను ఏ సంవత్సరంలో అమల్లోకి తెచ్చింది?
1.1998 2.2000 3.2002 4.2004
39.వెల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బోర్డును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1. 2006 2. 2007
3. 2008 4. 2005
40.అటవీ వృక్ష, జంతు జాతుల అంతర్జాతీయ వర్తకానికి సంబంధించిన 14వ సదస్సు ఎక్కడ జరిగింది?
1.ఆక్లాండ్ (న్యూజిలాండ్) 2. హ్యూజి (నెదర్లాండ్)
3. బెర్లిన్ (జర్మనీ) 4. క్యోటో (జపాన్)
41.సైబీరియన్ కొంగల పరిరక్షణకు ఉద్దేశించిన 6వ సమావేశం ఎక్కడ జరిగింది?
1.ఆల్మట్టి (కజకిస్తాన్) 2.చిట్టగాంగ్ (బంగ్లాదేశ్)
3. కరాచి (పాకిస్తాన్) 4. యాంగూన్ (మయన్మార్)
42.సైబీరియన్ కొంగలకు శీతాకాల సంరక్షణ కేంద్రంగా దేనిని గుర్తించారు?
1.రాజస్థాన్‌లోని కిలడియో నేషనల్ పార్క్
2. ఖజిరంగా నేషనల్‌పార్క్
3. బంధీపూర్ నేషనల్ పార్క్
4. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్
43. వెల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ ఇండియా (డబ్ల్యుఐఐ)ని ఎప్పుడు నెలకొల్పారు?
1. 1980 2.1981 3. 1982 4. 1985
44. భారత ప్రభుత్వం పెట్డుబడుల కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేసింది?
1. 2001 2. 2002
3. 2003 4. 2004
చేగూరి కుమార్
ఎం.ఎ, ఎం.కామ్, ఎల్.ఎల్.ఎం, బి.ఇడి
సెల్: 9848789458
జవాబులు
1.3 2.4 3.4 4.3 5.1 6.4 7.3 8.1 9.4 10.1
11.2 12.3 13.4 14.2 15.1 16.4 17.2 18.4 19.3 20.1 21.3 22.4 23.4 24.1 25.3 26.1 27.3 28.1 29.2 30.1 31.1 32.4 333... 34.2 35.436.3 37.4 38.2 39.3 40.2 41.1 42.1 43.3 44.4