బి. పల్లవి, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సిహెచ్. స్వప్నలు శనివారం సీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆస్పత్రిలో ఉన్న రక్తనిధి కేంద్రానికి రక్త సేకరణ అనుమతి లేదన్నారు. గతంలో ఎంవిఆర్. రెడ్డి పేరు మీద అప్రూవల్ ఉండేదన్నారు. ఇప్పుడు ఇన్‌ఛార్జిగా ఉన్న డాక్టర్ సింధె రాంనర్సయ్యకు అప్రూవల్ లేనందున రక్తనిధి కేంద్రంలో రక్తం నిల్వ ఉండకూదని ఏలాంటి కార్యక్రమాలు చేపట్టరాదని స్టాప్ ప్రొటక్షన్ ఆర్డర్‌ను పై అధికారులు జాయింట్ డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు రక్తనిధి కేంద్రాన్ని సీజ్ చేస్తున్నట్లు తెలిపారు.
java.lang.NullPointerException