ఉత్తరప్రదేశ్‌లో శాసనమండలి, శాసనసభ్యుల జీతాలు, అలవెన్సులను 66 శాతం మేర పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి సోమవారం అసెంబ్లీలో ఇందుకు సంబంధించిన ప్రకటన చేశారు. ఇప్పటివరకూ మొత్తం రాబడి నెలకు రూ. 30 వేలుండగా, ఈ నిర్ణయంతో రూ. 50 వేలకు చేరనుంది.
మహిళా సాధికారత దిశగా గొప్ప ముందడుగు
సోనియా-యాదవ్‌ల వాదోపవాదాలు
ప్రశంసనీయంగా త్రిపుర ఆర్థిక సమీక్ష
మావోయిస్టులు అపహరించిన.. ప్రధానోపాధ్యాయుడు విడుదల
మహిళగా ఉండి బిల్లును వ్యతిరేకించడం దురదృష్టకరం
స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం సీట్లు
15వ కార్మిక కమిషన్ సిఫారసుల ప్రకారం కనీస వేతనాల అమలు
సభను వీడేది లేదని పట్టు