ఉపాధిపనులపై అవగాహనా సదస్సు

ప్రజాశక్తి - యలమంచిలి   Sat, 20 Mar 2010, IST

ఉపాధిహామీ పథకం పనులలో భాగంగా పనులు చేపట్టే వర్క్‌ఎగ్జిక్యూటింగ్‌మెంబర్లకు, వర్క్‌సైట్‌అసిస్టెంట్లకు అవగాహనా సదస్సును మండల ..ఇంకా

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

ప్రజాశక్తి-ఎస్‌.రాయవరం   Sat, 20 Mar 2010, IST

అడ్డురోడ్డులోని జాతీయరహదారిపై శనివారం ఉదయం రెండు లారీలు ఢకొీన్న సంఘటనలో ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయాలపాలయ్యారు. ..ఇంకా

ఒక్కటైన ప్రేమజంట

ప్రజాశక్తి - కోటవురట్ల   Sat, 20 Mar 2010, IST

దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రేమ జంట ఒక్కటైంది. వీరికి మండలంలోని లింగాపురంలో దుర్గాదేవి ఆలయంలో వివాహం ..ఇంకా

కొనసాగుతున్న రిలేనిరాహార దీక్షలు

ప్రజాశక్తి - కొయ్యూరు   Sat, 20 Mar 2010, IST

గిరిజన సంఘం ఆధ్వర్యాన చేపట్టిన నిరాహార దీక్షలు శనివారానికి నాల్గోరోజుకు చేరాయి...ఇంకా

బాక్సైట్‌ తవ్వకాలపై కాంగ్రెస్‌ నాయకుల ద్వంద్వవైఖరి

ప్రజాశక్తి - జి.మాడుగుల   Sat, 20 Mar 2010, IST

బాకైట్‌ తవ్వకాలపై కాంగ్రెస్‌ నాయకులు ద్వందవైఖరిని అనుసరిస్తున్నారని గిరిజనసంఘం రాష్ట్రకమిటి సభ్యులు టి.అప్పలనర్స అన్నారు...ఇంకా

ఏజెన్సీలో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అనుమతివ్వాలి

ప్రజాశక్తి - అరకులోయ   Sat, 20 Mar 2010, IST

ఏజెన్సీలో విశ్వవిద్యాలయం ఏర్పాటకు అనుమతినివ్వాలని ఆంధ్రాయూనివర్సిటి ఉపకులపతి సత్యనారాయణ కోరారు..ఇంకా

ఎంపీకి జెడ్‌పిటిసి సభ్యులు సురేంద్ర వినతి

ప్రజాశక్తి - డుంబ్రిగుడ   Sat, 20 Mar 2010, IST

మండలంలోని గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని అరకు ఎంపీ కిషోర్‌ చంద్రదేవ్‌కు వినతి పత్రాన్ని సమర్పించినట్లు గిరిజన ..ఇంకా

వృత్తిదారులకు భూమి కేటాయించాలి

ప్రజాశక్తి - కె.కోటపాడు   Sat, 20 Mar 2010, IST

వృత్తిదారులకు ప్రభుత్వం బంజరు భూములు కేటాయించాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి యర్రా దేముడు డిమాండ్‌ చేశారు. ..ఇంకా

వంద నామినేషన్లు దాఖలు

ఔప్రజాశక్తి - కశింకోట   Sat, 20 Mar 2010, IST

కశింకోట ఆర్‌ఇసిఎస్‌ ఎన్నికల నేపథ్యంలో దాని పరిధిలోని ఎనిమిది సెగ్మెంట్ల నుంచి వంద నామినేషన్లు శనివారం దాఖలయ్యాయి...ఇంకా

సమస్యలపై సమరభేరి

ప్రజాశక్తి - విశాఖపట్నం ప్రతినిధి   Sat, 20 Mar 2010, IST

గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరభేరి మోగించేందుకు గిరిజన సంఘం నేతృత్వంలో పాదయాత్రలు జరుగుతున్నాయి. ..ఇంకా

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్