జన శిక్షణ సంస్థాన్ విజయవాడ వారి ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన స్క్రీన్ ప్రింటింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జన శిక్షణ సంస్థాన్ డైరెక్టర్ నాగళ్ల విద్యాకన్నా ఒక ప్రకటనలో తెలిపారు. విజిటింగ్ కార్డులు, పెళ్లి శుభలేఖలు, వంటివాటిలో కూడా శిక్షన ఇవ్వనున్నట్లు తెలియచేశారు. వీటికి సంబంధించిన ఇతర వివరాలకు 0866 - 2470420 ఫోన్ ద్వారా సంప్రదించవచ్చును.