సోమవారం పశ్చిమ నియోజక వర్గ పరిధిలోని 31వ డివిజన్ టైనర్ పేటలోని సిఎస్‌ఐ స్కూల్‌లో ఉదయం 8 నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 7 గంటల వరకు 49వ డివిజన్ ఎర్రకట్ట డౌన్ పాతరాజ రాజేశ్వరిపేటలో జరగనుంది. ఈ కార్యక్రమాలకు పశ్చిమ నియోజక వర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాస్ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. సెంట్రల్ నియోజక వర్గ పరిధిలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు అధ్యక్షతన 59వ డివిజన్‌లోని బివి సుబ్బారెడ్డి స్కూల్‌లో ఉదయం 7 నుండి, తూర్పు నియోజక వర్గ పరిధిలో ఎమ్మెల్యే యలమంచిలి రవి అధ్యక్షతన 9వ డివిజన్‌లో స్కావెంజర్ కాలనీలో ఉదయం 8 గంటలకు, 8వ డివిజన్‌లో పిఅండ్‌టి కాలనీ క్రాస్‌రోడ్డులో సాయంత్రం 3 గంటలకు ప్రజాపథం జరగనుంది.
ఆధార్ నమోదు పూర్తయిన తరువాతే నగదు బదిలీ అమలు చేయాలి
జూలై నుండి మరో 8 జిల్లాల్లో నగదు బదిలీ
కార్పొరేట్ సంస్థలు ఉక్కిరిబిక్కిరి
సోలార్ కంపెనీల దగా
వచ్చే సెప్టెంబరుకు ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు
వేసవి శిక్షణా శిబిరాలు కళకళ
శాస్త్రీయ దృష్టిని పెంపొందించిన మేజిక్ శిక్షణ
వృద్ధ దంపతులకు భారంగా 'ఆధార్' నమోదు
ప్రజా సమస్యల అధ్యయనానికి గడపగడపకూ సిపిఎం