మార్క్స్‌, లెనిన్‌లు విలన్‌లు కాదు : ఏలూరులో వామపక్షాల నిరసన

ఏలూరు : గుంటూరు కారం సినిమాలో విలన్‌ ల పేర్లను కార్ల్‌ మార్క్స్‌, లెనిన్‌ గా చిత్రీకరించడానికి నిరసిస్తూ … వామపక్షాల ఆధ్వర్యంలో ఏలూరులోని స్థానిక కొత్త బస్టాండ్‌ వద్ద ఉన్న సిఎంఆర్‌ సెంట్రల్‌ థియేటర్‌ ముందు ధర్నా నిర్వహించారు. నేతలు మాట్లాడుతూ … మార్క్స్‌, లెనిన్‌లు విలన్‌లు కాదని … వారు ప్రపంచ హీరోలు.. నూతన సమాజ ఆవిష్కర్తలు అని స్పష్టం చేశారు. గుంటూరు కారం సినిమాలో విలన్‌ పాత్రలకు మార్క్స్‌, లెనిన్‌ల పేర్లను తొలగించాలని డిమాండ్‌ చేశారు.

➡️