ప్రాథమిక పాఠశాలలో తనిఖీ

Dec 4,2023 23:02 #kasipadu, #pedakurapadu, #school

పెదకూరపాడు: మండలంలోని కాశిపాడులోని ప్రాథ మిక పాఠశాల లో పెద కూరపాడు మండల విద్యా శాఖ అధికారి తాడిశెట్టి సత్య నారాయణ సోమవారం తనిఖీ చేశారు. పాఠశాలలో నిర్వహించే రికార్డులు, ఇటీవల నిర్వహించిన పరీక్షల రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని పరీక్షించారు. ఉపాధ్యాయులకు సూచనలు, సల హాలు ఇచ్చారు.

➡️