చెన్నై కొత్త కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌..!

Mar 21,2024 16:08 #2024 ipl, #Cricket, #Sports

చెన్నై కొత్త కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ను ఎంపిక చేసినట్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌ మెనెజ్‌మెంట్‌ తెలిపింది. ధోని స్థానంలో కొత్త కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌ను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 ఎడిషన్‌ ప్రారంభానికి ముందు రోజు ఈ నిర్ణయం తీసుకోవడం చెన్నై అభిమానులను ఆశ్చరానికి గురి చేసింది. కాగా ధోని ఇష్టపూర్వకంగానే కెప్టెన్సీ నుంచి వైదొలిగినట్లు సమాచారం.

➡️