చిన్నారి ప్రజ్న్యా రాయల్‌కు అభినందనలు

చిన్నారి ప్రజ్న్యా రాయల్‌కు అభినందనలు

చిన్నారి ప్రజ్న్యా రాయల్‌కు అభినందనలుప్రజాశక్తి -తిరుపతి సిటీ నోబుల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో స్థానం సంపాదించిన చిన్నారి ప్రజ్న్యా రాయల్‌ ను టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి, తిరుపతి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, నగర డిప్యూటీ మేయర్‌ భూమన అభినరు ఆత్మీయంగా గుండెలకు హత్తుకుని ముద్దాడారు. చిన్నారి ప్రజ్న్యా తల్లి దండ్రులు యోగేష్‌, జ్యోతిర్మయి లను అభినందిస్తూ, చిన్నారిని ఇదే తరహాలో అన్ని విధాలా ప్రోత్సహిస్తూ, చిన్నారి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేయాలని సూచించారు.

➡️