ఓటు..

Dec 31,2023 11:31 #kavithalu, #Sneha

ఎక్కడో కాలుతున్న వాసన..

అవినీతి-

ప్రజాస్వామ్యాన్ని దహిస్తుంది!

మంత్రదండం

చేతబూనిన నాయకు

నిగిరిగీసి నిలిపిందో ఓటు..!

ఏం మంత్రమేసాడో

అసమర్థ నాయకుడు

ఓటు అవినీతి వైపు చూస్తోంది!

ప్రజాస్వామ్యం-

తడబడుతోంది..!

ఓటుకు నోటు

వేదికపై నిలువలేకపోతోంది..!

ఓటు-

కన్నీరు పెడుతోంది

అప్రయోజకుని వాగ్దానాలు వినలేక..!

రాము కోలా

9849001201

➡️