వర్శిటీల బోధనేతర సిబ్బంది రిటైర్మెంట్‌ వయసు 62కు పెంపు

Feb 15,2024 07:53 #Retirement, #Universities
Retirement age of non-teaching staff of varsities increased to 62

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వివిధ విభాగాల పరిపాలనా నియంత్రణలోని బోధనేతర సిబ్బంది ఉద్యోగ విరమణ వయసును ప్రభుత్వం 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు బుధవారం జిఓ ఎంఎస్‌ నెంబరు 10ని విడుదల చేసింది. ప్రభుత్వం ఈ విషయం పరిశీలిస్తున్న సమయంలో విశ్వవిద్యాలయాలకు చెందిన కొందరు బోధనేతర సిబ్బంది హైకోర్టును ఆశ్రయించారు. కొనసాగింపు కోసం మధ్యంతర ఉత్తర్వులు కూడా పొందారని జిఓలో ప్రభుత్వం పేర్కొంది.

➡️