రాజమౌళి దంపతుల డ్యాన్స్‌

Apr 11,2024 20:02 #New Movies Updates, #rajamouli

దర్శకుడు రాజమౌళి తన వర్క్‌, ఫ్యామిలీ టైమ్‌ను చక్కగా బ్యాలెన్స్‌ చేస్తుంటారు. ఇటీవల ఓ వివాహ వేడుకల్లో పాల్గొని తన సతీమణి రమతో డ్యాన్స్‌ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సిఇఒ, నిర్మాత చెర్రీ కుమార్తె వివాహ వేడుకల్లో రాజమౌళి తన సతీమణి రమతో కలిసి పాల్గొన్నారు. ప్రభుదేవా హిట్స్‌లో ఒకటైన ‘అందమైన ప్రేమరాణి’ పాటకు వీరిద్దరూ స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

➡️