వైసిపికి మరో ఎమ్మెల్యే గుడ్‌ బై

Apr 13,2024 12:14 #goodbye, #MLA, #YCP

అమరావతి : వైసిపిని మరో ఎమ్మెల్యే గుడ్‌ బై చెప్పారు. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు వైసిపి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైఎస్‌ఆర్‌ జిల్లా ముద్దనూరులో ఎపి పిసిసి అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో చిట్టిబాబు కాంగ్రెస్‌లో చేరారు.

➡️