స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Apr 11,2024 10:41 #Business

బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు.. ఇక వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే గురువారం మార్కెట్‌ లో ధరలు భారీగా పెరిగాయి.. తులం బంగారం పై 10 రూపాయలకు పైగా పెరగ్గా, కిలో వెండి పై 100 కు పైగా పెరిగింది.. ఈరోజు హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,110 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,120 ఉంది.. వెండి ధరలు కిలో రూ.89,100 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,120 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,110 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.72,120 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,160. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..66,260 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,270 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.66,110, 24క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.72,120 లుగా ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి..
ఇక వెండి విషయానికొస్తే.. బంగారం పెరిగితే, వెండి భారీగా తగ్గింది .. చెన్నై లో 89,100, ముంబైలో 85,600, ఢిల్లీలో 85,600, బెంగుళూరు లో 84,100,అదే విధంగా హైదరాబాద్‌ లో 89,100 వద్ద కొనసాగుతుంది..

➡️