‘ఫైటర్‌’ దీపిక

Dec 5,2023 20:41 #movies

హృతిక్‌ రోషన్‌ నటిస్తున్న చిత్రం ‘స్పిరిట్‌ ఆఫ్‌ ఫైటర్‌’ నుండి తాజాగా దీపిక పడుకొనే లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీపిక ఇందులో ఎయిర్‌ డ్రాగన్‌ యూనిట్‌లో పనిచేసే స్క్వాడ్రన్‌ లీడర్‌ మిన్నిగా కనిపించనున్నారు. వయాకామ్‌ 18 స్టూడియోస్‌-మార్‌ఫ్లిక్స్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. 2024 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.

➡️