యశ్‌ కొత్త సినిమా ‘టాక్సిక్‌’

Dec 8,2023 18:44 #New Movies Updates
yash movie updates

కన్నడ నటుడు నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్‌’. తన కొత్త సినిమా గురించిన పురోగతి వివరాలను ‘నువ్వు వెతుకుతున్నది… నిన్ను కోరుకుంటోంది’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేసిన ఓ వీడియో ద్వారా తెలియజేశారు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ తెరకెక్కించనున్న టాక్సిక్‌ చిత్రాన్ని 2025 ఏప్రిల్‌ 10న విడుదల చేయనున్నట్లుగా పేర్కొన్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవిని ఎంపిక చేసినట్లుగా సమాచారం.

➡️