జిమ్‌లో చెమటలు చిందిస్తున్న ఓ బామ్మ : వీడియో వైరల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ : సాధారణంగా జిమ్‌లో ఓ వయసులో ఉన్నవారే వ్యాయామాలు చేస్తారు. వయసుపైబడినవారు జిమ్‌కెళ్లడానికే కీళ్లనొప్పులతో బాధపడతారు. అయితే ఓ 80 ఏళ్ల బామ్మ మాత్రం జిమ్‌లో వ్యాయామాలు చేస్తూ..అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బామ్మ జిమ్‌లో వ్యాయామం చేస్తున్న వీడియోను ఫిట్‌నెస్‌ కోచ్‌ లారా సోమర్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

కాగా, ఈ వీడియోను దాదాపు ఐదు మిలియన్ల నెటిజన్ల కంటే ఎక్కువ మందే వీక్షించారు. ఈ వయసులో కూడా ఇంత అద్భుతంగా వ్యాయామం చేస్తున్న బామ్మను నెటిజన్లు అభినందిస్తున్నారు.

trending/woman-80-shows-unbelievable-strength-in-gym-heres-her-advice-for-fitness-enthusiasts-101704703730996.html

 

➡️