పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో జరాకి బంగారు పతకం

Nov 29,2023 16:51 #Vizianagaram
wishes gold medal winner

అభినందించిన జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు గురాన అయ్యలు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : బెంగళూరులో ఈ నెల 22 తేదీ నుండి 26 తేదీ వరకు జరిగిన 28వ జాతీయ బెంచ్‌ప్రెస్ ఛాంపియన్‌షిప్ లో విజయనగరానికి చెందిన
ఎస్.జార (ఎస్.జార) 69 కేజీల మహిళా విభాగంలో 90 కేజీల బరువు ఎత్తి బంగారు పతకం సాధించారు. ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు గురాన అయ్యలు
బుధవారం ఆమెను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

➡️