విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్‌’ ట్రైలర్‌..

పరశురామ్‌ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న మూవీ ‘ఫ్యామిలీ స్టార్‌’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏప్రిల్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా ఈ మూవీ రిలీజ్‌ అవుతోంది. తాజాగా ఫ్యామిలీ స్టార్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌, కామెడీ అంశాలతో ఈ ట్రైలర్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది.

➡️