వేడుకల్లో వెంకటేష్ బాబు

Mar 7,2024 00:25

ప్రజాశక్తి – వేటపాలెం
మండలంలోని పాపాయిపాలెం గ్రామంలో గడ్డం వెంకట్రావు కుమార్తె సుహాసిని పుష్పాలంకరణ వేడుకలకు వైసిపి ఇన్‌ఛార్జి కరణం వెంకటేష్ బాబు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో పులి శ్రీనివాసరావు, పులి హరికృష్ణ పాల్గొన్నారు.

➡️