ఉపాధ్యాయుల నిరాహార దీక్ష

Jan 31,2024 12:02 #niraharadeeksha, #Ongole, #Teachers

ఒంగోలు (ప్రకాశం) : ఆర్థిక బకాయిలు చెల్లించాలని కోరుతూ … బుధవారం ఉదయం ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద యుటిఎఫ్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, ఆర్థిక బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

➡️