వాట్సాప్‌లో టాటా ఎఐఎ చెల్లింపు పరిష్కారాలు

Apr 9,2024 20:55 #Business, #Insurance, #tata

ముంబయి : జీవిత బీమా రంగంలో తొలి సారి తాము వాట్సాప్‌ ప్లాట్‌ఫారమ్‌లో ప్రీమియం చెల్లింపు సేవలను అందుబాటులోకి తెచ్చామని టాటా ఎఐఎ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (టాటా ఎఐఎ) తెలిపింది. గతంలో యుపిఐ ఆధారిత లావాదేవీలకు మాత్రమే పరిమితం చేయబడిన టాటా ఎఐఎ వినియోగదారులు ఇప్పుడు వాట్సాప్‌లో అనేక రకాల చెల్లింపు పద్ధతులను ఉపయోగించవచ్చని పేర్కొంది. వాట్సాప్‌ ఉపయోగించి పాలసీదారులు ఇప్పుడు క్రెడిట్‌ కార్డ్‌, డెబిట్‌ కార్డ్‌, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా సులభంగా పునరుద్ధరణ చెల్లింపులను చేయవచ్చని వెల్లడించింది. వాట్సాప్‌లో 27 సేవలను అందిస్తోన్నట్లు పేర్కొంది.

➡️