‘మిరాయ్’గా తేజ సజ్జా

Apr 18,2024 20:40 #movie, #New Movies Updates, #tejasajja

తేజ సజ్జా హీరోగా మరో ఫాంటసీ చిత్రం రాబోతోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై కార్తీక్‌ ఘట్టంనేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్నట్లుగా ఇటీవలె మేకర్స్‌ ప్రకటించారు. ఈ సినిమాలో సూపర్‌ యోధగా తేజ సజ్జా కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి ‘మిరాయ్’ అనే టైటిల్‌ను మేకర్స్‌ ఫిక్స్‌ చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం గ్లింప్స్‌ విడుదల చేసింది.

➡️