ఇంకొల్లు సిఐగా శ్రీనివాసరావు

Nov 30,2023 16:11 #Bapatla District

ప్రజాశక్తి-ఇంకొల్లురూరల్‌ (బాపట్ల) : ఇంకొల్లు సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌గా బత్తుల శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు సిఐగా పని చేసిన సూర్యనారాయణ ఎస్‌పి కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇంకొల్లు సర్కిల్‌ పరిధిలో లా అండ్‌ ఆర్డర్‌ను సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

➡️