దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్‌ సెంటర్లు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మిచౌంగ్‌ తుపాను నేపథ్యంలో రైల్వే ప్రయాణికులకు మెరుగైన సమాచారం అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే పలు స్టేషన్లలో హెల్ప్‌లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఆయా సెంటర్ల హెల్ప్‌లైన్‌ నెంబర్లను సోమవారం విడుదల చేసింది.

అనకాపల్లి: 08924-221698,

తుని:08854-252172,

సామర్లకోట:08842-327010,

రాజమండ్రి: 08832-420541,

తాడేపల్లిగూడెం:08818-226162,

ఏలూరు :08812-232267,

భీమవరం టౌన్‌:08816-230098, 7815909402,

విజయవాడ: 08862-571244,

తెనాలి:08644-227600,

బాపట్ల:08643-222178,

ఒంగోలు:08592-28036,

నెల్లూరు:0861-345863,

గూడూరు:08624-250795, 7815909300,

కాకినాడ టౌన్‌:08842-37427,

గుంటూరు:9701379072,

రేపల్లె:7093998699,

కర్నూలు సిటీ:08518220110,

తిరుపతి:7815915571,

రేణిగుంట:9493548008ను కేటాయించారు. వీటితోపాటు కమర్షియల్‌ కంట్రోల్‌ పాయింట్‌ను సికింద్రాబాద్‌లో ఏర్పాటుచేశారు.

సికింద్రాబాద్‌ :0402780112,

హైదరాబాద్‌ :9676904334,

కాచిగూడ: 040-27784453,

కాజీపేట: 0870-2576430,

ఖమ్మం: 7815955306 నెంబర్లను సమాచారం కోసం సంద్రించవచ్చని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

➡️