విశాఖలో బడ్డీల తొలగింపు

Jan 24,2024 11:59 #visakhapatnam
shops collapse in visakha

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : విశాఖలోని ఉషోదయ జంక్షన్ వద్ద రోడ్డుకి ఇరువైపులా ఉన్న బడ్డీలను ఎంపీపీ పోలీసులు సమక్షంలో టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. ఈ చర్యలను స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

➡️