దేశ సౌభాగ్యం, సోదరి భావాన్ని కోరుతూ..

Apr 11,2024 11:30 #Vizianagaram
  • నెల మాసం కఠోర ఉపవాస దీక్షలు పూర్తి 
  • ఈద్గాకు 3ఎకరాలు స్థలం కేటాయించాలి

ప్రజాశక్తి-విజయనగరం కోట : ఈరోజు రంజాన్ శుభవేళ 30 రోజుల కఠోర ఉపవాస దీక్షలు పూజ చేసుకొని ఈరోజు 11 ఏప్రిల్ ఉదయం 8 గంటలకు ఈద్గా ప్రాంగణంలో హుసేని మజీద్ ఆవరణలో ఈద్ నమాజ్ ఈద్-ఉల్-ఫితుల్ రెండు రకాతులు నమాజులు జిల్లా ముస్లిం సోదరులందరూ పూర్తి చేసినారు. ఈ నమాజ్ యొక్క ముఖ్య సారాంశం దైవ ప్రార్థన యొక్క మొక్క సారాంశం దేశంలో ఉండే అన్ని మతాలు కులాలు ప్రజలందరూ సుఖసంతోషాలతో సౌభాగ్యంతో మెలగాలని అన్ని మతాల ప్రజలు కూడా కలిసి మెలిసి ఈ దేశ సౌభాగ్యాన్ని కోరుకోవాలని మనసా వాచా కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు జిల్లా ప్రజలందరికీ తెలియపరుస్తున్నాము. చిన్న స్థలం అవడం వలన అనేకమార్లు గత 20 పాతిక సమస్యల నుండి ఈదుగా కోసం ఒక రెండు మూడు ఎకరాల స్థలాన్ని కేటాయించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే ప్రజా ప్రతినిధులకు మంత్రివర్యులు కూడా ఈ విషయంపై విజ్ఞప్తులు పంపించాం మరి ఇంతవరకు కూడా ఆ రెండేనే మూడు అనే ఎకరాలు స్థలాన్ని ప్రభుత్వాలు ముస్లిం సోదరులు కేటాయించలేదు. ఈ నమాజ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది స్థలం కాబట్టి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఒక రెండు మూడు ఎకరాల భూ స్థలాన్ని ఈజీగా కింద ప్రభుత్వపరంగా కేటాయించాలని ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ వారికి శాసనసభ్యులకు జిల్లాలో ఉన్న మంత్రులు అందరు కూడా మరిమరి విజ్ఞప్తి చేస్తున్నారు. దేశం నుండే హిందూ ముస్లిం సిక్కి సాయి భాయ్ భాయిగా కలిసిమెలిసి ఉంటూ గత 2000 సంవత్సరాల నుండి ఈ అన్నదమ్ములు ఐక్యత ప్రేమానురాగాలు పెంపొందించుకొని సర్వమాత సౌభాగతాన్ని కలిగి సమైక్యత భావం శాంతి సద్భావంతో ప్రేమతో మానవత్వం విలువలను పెంచుకొని దేశంలో ఉండే 140 కోట్ల భారత ప్రజలు ఐక్యంగా ఉండి ఈ దేశాభివృద్ధిలో కోరుకోవాలని మనసా వాచా కోరుకుంటున్నాము. జిల్లాలో ఉండే ముస్లిం సోదరులందరూ సుమారుగా 40000 మంది అనేక మసీదులలో ఈద్గాలో దైవ ప్రార్థనలు నిర్వహించారు మసీదు చెల్లె మసీదు మెహమాన్ మసీదు, దక్కిన మసీదు మక్కా మసీదు మసీదు ఆ బావ మెట్ట మసీద్ అలాగే పార్వతీపురంలో జామియా మసీదు అలాగే సాలూరులో కొత్తవలసలో కూడా ఆలస్య స్నేహితులు మసీదు అనేక మసీదులు ఈ జిల్లా మొత్తంగా వాటిలో ప్రార్థనలో పాల్గొని దైవ ఆరాధనలు చేసి జిల్లా ప్రజలందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియపరచున్నారు.

➡️