నిర్మాతగా సమంత

Dec 18,2023 20:07 #movies, #samantha

‘ట్రాలాల బ్యానర్‌’ పేరుతో సమంత ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. సమంత ఫేవరేట్‌ పాప్‌ ఆల్బమ్‌ పేరు ఇది. ‘చిన్నప్పట్నుంచి ఆ పాట విని పెరిగానని.. అందుకే ఆ పాటపై ఉన్న ప్రేమతోనే తన బ్యానర్‌కు కూడా ఇదే పేరు పెట్టినట్లు ఆమె చెప్పారు. ”ఇందులో కొత్త వాళ్లకు ఎక్కువగా అవకాశాలు ఇస్తాం. మంచి కథలు వస్తే ఎవరికైనా అవకాశం ఉంటుంది.” అని తెలిపారు. ప్రస్తుతానికి తమిళంలో ఓ షో ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.

➡️