వరద బాధితులకు రూ.10 లక్షల సాయం

Dec 5,2023 20:28 #movies

గత కొద్ది రోజులుగా తమిళనాడులో భారీగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో హీరో సూర్య, అతని తమ్ముడు కార్తీ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఇద్దరూ కలిసి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు.

➡️