దాల్మియా సిమెంట్‌ బ్రాండ్‌ అంబాసీడర్‌గా రణవీర్‌ సింగ్‌

హైదరాబాద్‌ : దాల్మియా సిమెంట్‌ తన నూతన బ్రాండ్‌ అంబాసీడర్‌గా బాలీవుడ్‌ నటుడు రణవీర్‌ సింగ్‌ను నియమించుకుంది. ఈ విషయాన్ని సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దాల్మియా డిప్యూటీ ఎండి ఆర్‌ సంజరు తెలిపారు. కొత్త కస్టమర్‌ సెంట్రిక్‌ మెసేజింగ్‌ గృహ నిర్మాణదారులు, కాంట్రాక్టర్లలో సరైన సిమెంట్‌ను ఎంచుకోవడం, సరైన మార్గంలో ఉపయోగించడం, ఉత్తమ నిర్మాణ పద్ధతులను అనుసరించడంలో అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అదే విధంగా తాము దాల్మియా సిమెంట్‌ రూఫ్‌ కాలమ్‌ ఫౌండేషన్‌ (ఆర్‌సిఎఫ్‌) ఎక్స్‌పర్ట్‌ కొత్త బ్రాండ్‌ను తీసుకొచ్చామన్నారు.

➡️