రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబో మళ్లీ రిపీట్‌

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబోలో మరో సినిమా రానుంది. హోలీ సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్‌ ప్రకటించారు. ‘గొప్ప పని కోసం శక్తిమంతమైన శక్తులు మళ్లీ కలుస్తున్నాయి’ అంటూ గుర్రం బొమ్మ ఉన్న పోస్టర్‌ను షేర్‌ చేశారు. భారతీయ చిత్ర పరిశ్రమను మరింత కలర్‌ఫుల్‌ చేసేందుకు ‘ఆర్‌సి-17’ రానుందని తెలిపారు.

➡️