ప్రియమణి ‘భామా కలాపం2’

Nov 23,2023 19:30 #movie, #priyamani

ప్రియమణి ప్రధాన పాత్రలో 2022 ఫిబ్రవరిలో వచ్చిన చిత్రం భామా కలాపం. థ్రిల్లర్‌, డార్క్‌ కామెడీగా వచ్చిన ఈ సినిమా ఆహ ఓటీటీలో విడుదలయ్యింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా భామా కలాపం2ను చిత్ర నిర్మాతలు సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నేరుగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. అభిమన్యు దర్శకత్వం వహిస్తున్నారు. సీరత్‌ కపూర్‌, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

➡️