గుంటూరులో నేడే ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌

Jan 8,2024 19:53 #mahesh babu, #New Movies Updates

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా రూపోందున్న ‘గుంటూరు కారం’ చిత్రం ప్రీ రిలీజ్‌ కార్యక్రమం ఈ రోజు (జనవరి 9) గుంటూరులోని నంబూరు క్రాస్‌ రోడ్డులో నిర్వహించనున్నట్టు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్‌గా నటించారు. సునీల్‌, అజరు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రమ్యకృష్ణ, ప్రకాష్‌ రాజ్‌, జగపతి బాబు, రఘుబాబు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

➡️