క్యాలెండర్ బ్యూటిఫుల్

Jan 4,2024 12:54 #Chittoor District
prajasakti calender

 

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా)  : ప్రజాశక్తి క్యాలెండర్ పంపిణీలో భాగంగా గురువారం వెదురుకుప్పం మండలంలో క్యాలెండర్లను పంచడం జరిగింది. స్థానిక రిపోర్టర్ మోహన్ రెడ్డి , డివిజన్ ఇంచార్జ్ ప్రశాంత్ కుమార్ సహాయంతో ఈ కార్యక్రమం నిర్వహించాము. అమెరికాకు చెందిన పౌరులు భారతదేశాని చూడటానికి వచ్చారు. ఈ సందర్భంగా వారి వెదురుకుప్పం లోని. ఇండియన్ పెట్రోల్ బంకు దగ్గర వారు వచ్చిన వాహనానికి పెట్రోల్ నింపుకుంటున్నారు. వారిని గుర్తించి ప్రజాశక్తి క్యాలెండర్ను అందజేయడం జరిగింది. న్యూ ఇయర్ క్యాలెండర్ బ్యూటిఫుల్ వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. క్యాలెండర్ లో ఉన్న నాయకులు ఫోటోలను చూసి ఇలా ప్రింటింగ్ చేస్తారా అని ఆశ్చర్యంతో అడిగారు. ఆ పెట్రోల్ బంకులు ఉన్న వారు ప్రజాశక్తి విలేకరుల, అమెరికా పౌరులను ఆశ్చర్యంతో తిలకించారు.

➡️