లండన్‌లో ఇల్లు కొన్న ప్రభాస్‌

Mar 27,2024 19:25 #movie, #prabhas

హీరో ప్రభాస్‌ లండన్‌లో ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఆయన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. సినిమా షూట్స్‌, వెకేషన్స్‌ కోసం లండన్‌ వెళ్లినప్పుడల్లా అదే ఇంట్లో ఉండేవారని, రూ.కోటి వరకూ అద్దె అద్దె చెల్లించేవారని సమాచారం. ఆ ఇల్లు బాగా నచ్చటంతో భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

➡️