చెరువు కట్టతవ్వి ఆక్రమణలు

Apr 19,2024 22:20

ప్రజాశక్తి – రెడ్డిగూడెం : రెడ్డిగూడెం మండలం, కొత్త నాగులూరు సాయిల చెరువు కట్టను తవ్వి ఆక్రమణలను కొనసాగిస్తున్నారు. చెరువు కట్టతవ్వి కట్టను బలహీన పరిస్తే చెరువు నిండి కట్ట తెగే ప్రమాదం ఏర్పడింది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

➡️