నేవీ డే విన్యాసాలు వాయిదా!

Dec 1,2023 17:51 #Special Days, #Visakha
navy day demo cancel due to cyclone

ప్రజాశక్తి-విశాఖ : విశాఖలో డిసెంబర్ 4న జరగాల్సిన నేవీ డే విన్యాసాలు వాయిదా పడ్డాయి. డిసెంబర్ 2 నుండి 5 తుఫాను హెచ్చరికలను భారత వాతావరణ శాఖ విడుదల చేసింది. ఈ కారణంగా నేవీ డే విన్యాసాలు వాయిదా వేస్తున్నట్లు సమాచారం. అదే రోజు సాయంత్రం నిర్వహించనున్న ఎట్ హోం కార్యక్రమం కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది.

➡️