‘తండేల్‌’గా నాగచైతన్య

Nov 22,2023 19:02 #movie

నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషనల్లో వస్తున్న చిత్ర టైటిల్‌ని తాజాగా ప్రకటించారు. ‘ఎన్‌సి-23’గా తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌-2 బ్యానర్‌పై అల్లు అరవింద్‌, బన్నీ వాస్‌ సంయుక్తంగా నిర్మిస్తుండగా సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. గురువారం (ఈ రోజు) నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు ఈ సినిమా టైటిల్‌ను బుధవారం విడుదలచేశారు. ఈ సినిమాకు ‘తండేల్‌’ అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా నాగచైతన్య ఫస్ట్‌ లుక్‌ను సోషల్‌ మీడియాలో విడుదల చేశారు.

➡️