త్వరలో ‘మ్యూజిక్‌షాపు మూర్తి’ టీజర్‌

Apr 11,2024 19:05 #New Movies Updates, #telugu movies

సినీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అజరు ఘోష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మ్యూజిక్‌షాపు మూర్తి’. కథ, డైరెక్టర్‌ శివ పాలడుగు, హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాతలు. త్వరలోనే టీజర్‌, వచ్చేనెలలో సినిమాను విడుదల చేస్తామని చిత్రనిర్మాతలు ప్రకటించారు. సాధించాలనే కాంక్ష ఉండి పట్టుదలతో పనిచేస్తే ఏ వయస్సు వారైనా దానిలో విజయం సాధిస్తారు అన్న ఇతివృత్తం చుట్టూ ఈ చిత్రం ఉంటుందని వివరించారు. ప్రధాన పాత్రలో అజరుఘోష్‌ తన అసమాన ప్రతిభను ప్రదర్శించారని చెప్పారు.

➡️