రామ్కీ ఇన్‌ఫ్రాకు బహుళ అవార్డులు

Apr 6,2024 21:30 #Business

హైదరాబాద్‌: నిర్మాణ పరిశ్రమ అభివఅద్ధి మండలి (సిఐడిసి) నిర్వహించిన 15వ విశ్వకర్మ అవార్డ్స్‌ 2024లో తమకు బహుళ అవార్డులు దక్కినట్లు రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ తెలిపింది. తాము అద్భుతమైన విజయాలను అందుకున్నట్లు వెల్లడించింది. నిర్మాణ రంగంలో స్థిరత్వం పట్ల కంపెనీ చూపుతున్న నిబద్ధతకు ఈ ప్రశంసలు నిదర్శమని తెలిపింది. ఉత్తమ నిర్మాణ ప్రాజెక్టులు, సామాజిక అబివృద్థి, ఉత్తమ వృత్తి, ఆరోగ్యం, భద్రత విభాగాల్లో నాలుగుఅవార్డులను పొందినట్లు పేర్కొంది.

➡️