హిందీ ప్రాజెక్టులో ఎంఎం కీరవాణి

Mar 18,2024 20:12 #mm kiravani, #movies

బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఇటీవలే తన కొత్త దర్శకత్వ వెంచర్‌, ‘తన్వి ది గ్రేట్‌’ని ప్రకటించారు. తాజాగా ఈ చిత్రానికి పనిచేస్తున్న సంగీత దర్శకుడి గురించి తెలిపారు. ‘ఎంఎం క్రీమ్‌’ (హిందీలో ఎంఎం కీరవాణి స్క్రీన్‌ పేరు), తన చిత్రం కోసం పని చేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ఓ వీడియోను అనుపమ్‌ ఖేర్‌ షేర్‌ చేశారు.

➡️