ఏలూరులో జేఏసీ భారీ ర్యాలీ

Feb 20,2024 11:35 #AP Jac, #Eluru district, #Rally

ఏలూరు : ఉద్యోగుల ఆర్థిక బకాయిల సాధనకై జేఏసీ చేపట్టిన దశలవారి ఆందోళనలో భాగంగా … మంగళవారం ఏలూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్‌ కార్యాలయం నుంచి ఫైర్‌ స్టేషన్‌, డీఈఓ కార్యాలయం, జిల్లా గ్రంధాలయం మీదుగా కలెక్టరేట్‌ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం కలెక్టర్‌ వద్ద ధర్నా చేపట్టారు.

➡️