‘శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధి’ సదస్సు(లైవ్)

Feb 18,2024 12:51 #CPM AP, #Seminar, #srikakulam
'Integrated Development of Srikakulam District' Conference (Live)

ప్రజాశక్తి-శ్రీకాకుళం : సిపిఎం శ్రీకాకుళం కమిటీ  ఆధ్వర్యంలో ‘శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధి’ అంశంపై సదస్సు యుటిఎఫ్ కార్యాలయంలోని ఎస్.వి.ఎస్ భవన్ లో నిర్వహించారు. సిపిఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రారంభోపన్యాసం చేశారు. ముఖ్య అతిథిగా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసీదాసు, వక్తగా సిపిఎం జిల్లా కమిటి సభ్యులు కె నాగమణి పాల్గొన్నారు.

➡️